'ముఖ్యమంత్రి పర్యటనలు జయప్రదం చేయండి'

'ముఖ్యమంత్రి పర్యటనలు జయప్రదం చేయండి'

BDK: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21 తేదీన చండ్రుగొండ‌లో పర్యటించనున్నారని, అక్కడ జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్, పాల్వంచ సొసైటీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధి అయ్యప్ప నగర్‌లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు.