శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంకి 1900 బస్సులు

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంకి  1900 బస్సులు

NDL: శ్రీశైలం మహా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ శ్రీశైలం 800 బస్సులు నడుపుతుంది. తెలంగాణ నుంచి 500, కర్ణాటక నుంచి 600 బస్సులు ప్రత్యేకంగా నడవనున్నాయి. శ్రీశైలం వచ్చే కార్ల కోసం ప్రత్యేకంగా 10 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు వేల కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు.