VIDEO: '2028 అక్టోబర్ నాటికి ఐదు భారీ టవర్ల పూర్తి'

VIDEO: '2028 అక్టోబర్ నాటికి ఐదు భారీ టవర్ల పూర్తి'

GNTR: అమరావతిలో డయాగ్రిడ్ పనులను ప్రారంభించిన మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. 2028 అక్టోబర్ నాటికి ఐదు భారీ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. GAD, HOD కార్యాలయాల కోసం 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నామని, ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించేలా వీటిని రూపొందించామని ఆయన పేర్కొన్నారు.