గ్రామ సభల వివాదం

గ్రామ సభల వివాదం

SDPT: అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రామ సభల నిర్వహణపై వివాదం చెలరేగింది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లు కాంగ్రెస్‌కు చెందిన 8 మంది వార్డ్ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సభలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామ సమస్యలపై చర్చించే సభల్లో అన్ని సభ్యులకు సమాన హక్కులు ఉండాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.