ఫీజుల దోపిడీని అరికట్టాలి: AISF, SFI

GNTR: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని జిల్లా AISF, SFI నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ఫీజులు వసూల్ల మీద ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదన్నారు. నారాయణ, శ్రీ చైతన్య, ప్రైవేట్ కళాశాలపై ఉక్కు పదం మోపాలి అన్నారు.