నెల్లూరు జీజీహెచ్‌లో పెరిగిన రోగుల రద్దీ
NLR: వాతావరణ మార్పుల వల్ల నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి (GGH)లో రోగుల రద్దీ పెరిగింది. జ్వరాలు, డీహైడ్రేషన్ బారిన పడి రోజుకు వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఆస్పత్రిలో తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని బాధితులు కోరుతున్నారు.