సీఎం పర్యటన ఖరారు..!

సీఎం పర్యటన ఖరారు..!

AKP: సీఎం చంద్రబాబు నాయుడు రాంబిల్లి మండల పర్యటన ఖరారైంది. 23న ఉదయం 11 గంటలకు జెడ్.చింతువ హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులో 'రెన్యూ సోలార్ ప్రాజెక్ట్'కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు