HPV వ్యాక్సిన్ వినియోగంలో ఏపీ టాప్

HPV వ్యాక్సిన్ వినియోగంలో ఏపీ టాప్

AP: హెచ్‌పీవీ వ్యాక్సిన్ వినియోగంలో రాష్ట్రం ముందు వరసలో ఉంది. తర్వాత అగ్రస్థానాల్లో మధ్యప్రదేశ్, ఏపీ, తమిళనాడు, గుజరాత్, తమిళనాడు, గుజరాత్, ఒడిశా, మిజోరం రాష్ట్రాలు ఉన్నాయి. రెండు వారాల్లో 3 లక్షల మంది 14 ఏళ్ల బాలికలకు టీకాలు వేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించేందుకు HPV వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసిందే.