సింగరేణి సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

సింగరేణి సమస్యలు పరిష్కరించాలని  ఆందోళన

PDPL: సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకరం చుట్టారు. రామగుండం సింగరేణి సంస్థ OCP5 ప్రాజెక్టు ఆవరణలో మంగళవారం అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. అధికారుల సంఘం ప్రతినిధులు పొనుగోటి శ్రీనివాస్, పెరుమాళ్ల శ్రీనివాస్, గంధం రాములు, అనిల్ గాబలే, పాల్గొన్నారు.