'కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే సింహాచలం ప్రమాదం'

VSP: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే సింహాచలంలో ప్రమాదం జరిగిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. చందనోత్సవం అనేది అప్పటికప్పుడు వచ్చిన ఉత్సవం కాదని ప్రతి ఏడాది నిర్వహించేదని, లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నించారు.