కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. జల్‌జీవన్ మిషన్ విస్తరణకు కేబినెట్ ఆమోదించింది. మదురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అలాగే, సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్, సైంథియా-పాకూర్ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం లభించింది.