బిగ్ బాస్- 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్?

బిగ్ బాస్- 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాము రాథోడ్ తన ఫ్యామిలీ గుర్తుకొస్తోందని సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అలాగే, రాముతో పాటు ఈ వారం ఓటింగ్‌లో తక్కువ శాతం ఓట్లు వచ్చిన శ్రీనివాస సాయి కూడా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హౌస్ నుంచి నిష్క్రమిస్తే, బిగ్ బాస్ హౌజ్‌లో ఇంకా 10 మంది కంటెస్టెంట్లు ఉంటారు.