ప్రతి రైతు ఈ-క్రాప్ చేయించుకోవాలి: స్వప్న

ప్రతి రైతు ఈ-క్రాప్ చేయించుకోవాలి: స్వప్న

KNRL: ఆస్పరిలో ఆదివారం వ్యవసాయ అధికారి స్వప్న గ్రామ పొలాల్లో ఈ-క్రాప్ నిర్వహిస్తూ రైతులకు పలు సూచనలు చేశారు. 120 సర్వే నంబర్ నుంచి 200 సర్వే నంబర్ వరకు ఈరోజు ఈ-క్రాప్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా ఈ-క్రాప్ ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రతి రైతు తమ పొలాల దగ్గర ఉండి ఈ-క్రాప్ చేయించుకోవాలని కోరారు.