VIDEO: ముచింపుల గ్రామాన్ని కమ్మేసిన పొగ మంచు
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపులలో ఉదయం నుంచి విపరీతమైన పొగ మంచుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు ఆరోపించారు. అవసరాల నిత్యం నర్సంపేట, వరంగల్ వెళ్లే ప్రయాణికులు వాహనాలకు లైట్లు, షెటర్లు ధరించి ప్రయాణాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విపరీతమైన పొగ మనుచుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు.