పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన డాక్టర్ రాజయ్య

పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన డాక్టర్ రాజయ్య

జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అత్యవసర సమావేశాన్ని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య ప్రారంభించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదురుకోవడానికి పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. మాజీ జెడ్పిటీసీ మారపాక రవి పాల్గొన్నారు.