పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన: ఎస్పీ
MBNR: మూడవ దశ స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా బుధవారం అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో జిల్లా ఎస్పీ డీ. జానకి ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు సహకరించాలని ప్రజలకు సూచించారు.