ప్రాక్టీస్‌ సెషన్‌కు గిల్‌ గైర్హాజరు

ప్రాక్టీస్‌ సెషన్‌కు గిల్‌ గైర్హాజరు

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించి ప్రాక్టీస్ సెషన్‌కు గిల్‌ హాజరు కాలేదు. దీంతో రెండో మ్యాచ్‌లో అతడు ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా తొలి టెస్ట్‌లో SA చేతిలో IND ఓడిన విషయం తెలిసిందే.