VIRAL: గుడిలో ప్రీవెడ్డింగ్ షూట్.. స్థానికులు దాడి
కర్ణాటకలోని బెట్టద భైరవేశ్వర ఆలయంలో ప్రీవెడ్డింగ్ షూట్ వివాదానికి దారితీసింది. ఫొటోగ్రాఫర్లు షూ వేసుకుని గుడిలోకి వెళ్లడంతో స్థానికులు ఆగ్రహించి వారిని చితకబాదారు. అలాగే కెమెరాను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దాడికి పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.