OTTలోకి కొత్త సినిమా.. ఎప్పుడంటే?

OTTలోకి కొత్త సినిమా.. ఎప్పుడంటే?

ప్రముఖ హీరోయిన్ తమన్నా, అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఓదెల 2'. ఏప్రిల్‌లో రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.