VIDEO: మున్సిపల్ కార్యాలయానికి చేరిన కౌన్సిలర్లు

VIDEO: మున్సిపల్ కార్యాలయానికి చేరిన కౌన్సిలర్లు

JN: జనగామ మున్సిపల్ కార్యాలయానికి బిఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, స్వతంత్ర కౌన్సిలర్లు మంగళవారం చేరుకున్నారు. కాసేపట్లో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఏన్నికల నేపథ్యంలో కార్యాలయం వద్ద రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా డీసీపీ రాజమహేందర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.