నాలుగో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

నాలుగో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

అనకాపల్లి: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జీఎస్ నారాయణ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా పోరాడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్ని సార్లు ఆర్జీలు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదన్నారు.