సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

VZM: కొత్తవలస-2 సచివాలయాన్నిమండల పరిషత్ అభివృద్ది అధికారి ఎస్.రమణయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం సిబ్బందిపై మహిళ పోలీసు అనిత మార్గరెట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సూచించారు.