'రాష్ట్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చల్లా'

'రాష్ట్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చల్లా'

CTR: రాష్ట్ర రోడ్డు భవనముల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డిని శనివారం పుంగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాయచోటి నియోజకవర్గంలోని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల గురించి చర్చించారు.