వర్షానికి వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు

వర్షానికి వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు

ASR: దారకొండ గుమ్మీరేవుల వెళ్లెరోడ్డులో ఈ రోజు మాదిగమల్లు గ్రామం వద్ద నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్‌టీసీ బస్ వంతెన సమీపంలో ఉన్న మట్టిరోడ్డులో తిరుగు ప్రయాణంలో నర్సీపట్నం వెళుతూ ఇక్కడ ఇరుక్కు పోయింది. దీంతో ఈ బస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మార్గ మధ్యలో ఉండిపోయారు. 23 గ్రామాల ప్రజలకు వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.