మున్సిపల్ అధికారులలో MLA సమావేశం

మున్సిపల్ అధికారులలో MLA సమావేశం

KRNL: మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, వివిధ శాఖల మున్సిపల్ అధికారులతో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అర్బన్ పరిధిలోని 16 వార్డ్‌లలో వర్షాల కారణంగా తలెత్తిన సీసీ రోడ్లు, డ్రైనేజీల పలు సమస్యలపై చర్చించి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.