పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ELR: టీ.నరసాపురం మండలం, వల్లంపట్ల పంచాయతీ పరిధిలోని సింగరాయపాలెం గ్రామ శివారులో ఉన్న పేకాట శిబిరంపై మంగళవారం ఆకస్మికంగా దాడి చేశారు. 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.40,500/- నగదు, 12 మోటార్ సైకిళ్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు టీ.నరసాపురంలో తావులేదన్నారు