ఉత్తమ చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్

ఉత్తమ చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్

కేరళ ప్రభుత్వం 55వ ఉత్తమ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది.
ఉత్తమ చిత్రం: మంజుమ్మల్ బాయ్స్(MB)
ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం)
ఉత్తమ నటి: షమ్లా హంజా (ఫెమినించి ఫాతిమా)
ఉత్తమ దర్శకుడు: చిదంబరం పోదువల్ (MB)
MB మూవీ 9 అవార్డులు గెలుచుకోగా, మమ్ముట్టికి ఇది 7వ ఉత్తమ నటుడు అవార్డు కావడం విశేషం.