'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

HYD: నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చేరుకున్నారు. సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి ఘటనకు సంబంధించిన వివరాలను అల్ అమీన్ ట్రావెల్స్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాత్రి జరిగిన ఘటన బాధాకరం. వారి కుటుంబాలకు అండగా ఉంటానని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.