'కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

'కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని AITUC ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుడు మునీశ్వర్ మాట్లాడుతూ.. హమాలీ కార్మికుల శ్రమతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్ల ఆదాయం వస్తున్నా వారి సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వాలు స్పందించి హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.