గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా

కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భూ నిర్వాసితులతో అన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భూ నిర్వాసితులైన వివాహిత మహిళలు, యువతులు సిద్దింగా ఉండాలి అన్నారు.