ఆర్ఎంపీ, పీఎంపీల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

NRML: గ్రామీణ వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీల తానూర్ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అధ్యక్షులుగా రాజు, ఉపాధ్యక్షులుగా నాగభూషణ్, కార్యదర్శిగా ప్రసాద్, కోశాధికారిగా అనిల్, సహాయ కోశాధికారిగా బాలాజీ బాధ్యతలు చేపట్టారు. గౌరవ సలహాదారులుగా దత్త, ప్రవీణ్ ఎంపికయ్యారు. నూతన కమిటీని శాలువాలతో సత్కరించారు.