VIDEO: కంభంలో మామ అల్లుడు దాడి

VIDEO: కంభంలో మామ అల్లుడు దాడి

ప్రకాశం: కంభంలోని కోనేటి వీధిలో గురువారం రాత్రి మద్యం మత్తులో మామను అల్లుడు కర్రతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద నిలబడి ఉన్న మామ అబ్దుల్ రెహమాన్‌పై అల్లుడైన షేక్షా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మామ తలకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.