హంగ్ మున్సిపాలిటీలపై BRS స్పెషల్ ఫోకస్

హంగ్ మున్సిపాలిటీలపై BRS స్పెషల్ ఫోకస్

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా.. సోమవారం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరిగాయి. కాగజ్ నగర్, క్యాతన్ పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కోరం సభ్యులు లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికార పార్టీ ఎత్తుల నేపథ్యంలో BRS అప్రమత్తమై ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.