VIDEO: విగ్రహ ధ్వంసంపై కూటమిపై ప్రసాద్ ఫైర్

VIDEO: విగ్రహ ధ్వంసంపై కూటమిపై ప్రసాద్ ఫైర్

అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. తగరంపూడిలో గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కాపాడడం ద్వారా ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. సంబంధంలేని అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరైంది కాదని మండిపడ్డారు.