కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

MDK: నంగునూరు మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.