కిక్‌ బాక్సింగ్‌లో పేరు తేవాలి

కిక్‌ బాక్సింగ్‌లో పేరు తేవాలి

VSP: అక్టోబర్ 26 నుంచి 30 వరకు అస్సాం రాష్ట్రం, నార్త్ లఖింపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను గాజువాక పాత కర్నవానిపాలెం కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు మంగళవారం అభినందించారు. కిక్ బాక్సింగ్‌లో జిల్లాకు పేరు తేవాలని తెలిపారు.