పాత్రికేయ పుస్తకాలు ఆవిష్కరించిన వెంకయ్య

పాత్రికేయ పుస్తకాలు ఆవిష్కరించిన వెంకయ్య

TG: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో 'అనుభవాలు-జ్ఞాపకాలు', 'అప్పుడు-ఇప్పుడు' అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. వయోధిక పాత్రికేయుల అనుభవాలు, జి. కృష్ణ వ్యాసాలతో కూడిన ఈ రచనలు ఆనాటి సామాజిక, రాజకీయ పరిణామాలను కళ్ళముందు కదలాడించాయని ఆయన ప్రశంసించారు. పాత్రికేయ వృత్తి యొక్క బాధ్యతను వివరించే ఈ పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.