గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సందర్శించారు. విద్యా బోధన, వసతులు, మౌలిక సదుపాయాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి నాణ్యమైన బోధన అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.