కాంగ్రెస్ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే

VKB: కుల్కచర్ల మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ముజాహిద్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఏఎంసీ ఛైర్మన్ బీఎస్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.