ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గుంటూరులో కార్డాన్ సెర్చ్..61 బైక్‌లు, నాలుగు ఆటోలను సీజ్ చేసిన పోలీసులు 
➢ పొన్నూరులో గంజాయి విక్రయిస్తున్న 14మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 
➢ బాపట్లలో లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు 
➢ వినుకొండలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య 
➢ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు