రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ ఇదే..!

రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ ఇదే..!

NLG: రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ అయిన బృదవనపురం జిల్లాలోని త్రిపురారం మండలంలో ఉంది. ఈ గ్రామం 1978-80 మధ్యలో GPగా ఎర్పడింది. ఈ ఉరులో 4 వార్డులు ఉండగా, మొత్తం 98మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుంతం ఎన్నికలలో గ్రామపంచాయతీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవి కోసం ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఈనెల 14 రెండవ విడతలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.