VIDEO: 'మహిళా శ్రామిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలి'
ADB: మావల మండలంలోని కొమురంభీం కాలనిలో ఈ నెల 8వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.