"​థాంక్యూ సీఎం సార్" కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

"​థాంక్యూ సీఎం సార్" కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

PPM: మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించిన 'థాంక్యూ సీఎం సార్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 16 వేల పోస్టులు భర్తీ చేసి మాట నిలబెట్టుకున్నారని ఆమె కొనియాడారు.