VIDEO: పిడుగురాళ్లలో ఊటీ వాతావరణం
PLD: పిడుగురాళ్లలో ఊటీని తలపించేలా భారీగా మంచు కురిసింది. సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలిగాలుల తీవ్రత పెరగడంతో వైద్యులు హెచ్చరించారు. దగ్గు, జలుబు, ఆయాసం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.