కోటి సంతకాల సేకరణ ప్రతులు అందజేత
VZM: గంట్యాడ గ్రామం నుంచి వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ ప్రతులను గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యకు గంట్యాడ వైసీపీ నాయకులు అందజేశారు. పార్టీ ఆదేశాల మేరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులను అభినందించారు.