ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కనిగిరి డివిజన్ పరిధి ఎస్సైలతో సమిక్షా సమావేశం నిర్వహించిన DSP సాయి యశ్వంత్
★ పేదలకు వైద్యం, విద్యార్ధులకు వైద్య విద్య దూరం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు: EX MLA అన్నా రాంబాబు
★ పొన్నాలురు (M) రావుకొల్లులో ఉరేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
★ కొమరోలు మండలంలో విద్యుత్ తీగల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్