మట్టపల్లి నృసింహస్వామిని దర్శించుకున్న మంత్రి తుమ్మల
సూర్యాపేట జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.