'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి'

GDWL: గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. గత నెలలో జిల్లాలో పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన కేసుల వివరాలు ఆ కేసుల్లో అధికారులు సాధించిన పురోగతిని పరిశీలించారు.