జిల్లాలో ఉచిత వైద్య శిబిరం

NDL: విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం, సెవెన్ హిల్స్ హాస్పిటల్ సహకారంతో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో 120 మందికి షుగర్ పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, షుగర్ టెస్టింగ్ పరికరాలు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.