VIDEO: జోరు వర్షం

SRD: నారాయణఖేడ్ మండలంలో జోరు వర్షం కురిసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు భారీగా వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మారిపోయి మేఘాలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వర్షం రావడంతో ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యారు. వానాకాలం పంటలు సాగు చేసిన రైతులకు కొంత ఉపశమనం కలిగించనుంది